ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సైయెంట్‌ డీఎల్‌ఎంకు బోయింగ్‌ కాంట్రాక్టు

ABN, Publish Date - Feb 12 , 2025 | 03:11 AM

బోయింగ్‌ గ్లోబల్‌ సర్వీసె్‌సతో (బీజీఎస్‌) సైయెంట్‌ డీఎల్‌ఎం ప్రెసిషన్‌ మెషీన్డ్‌ విడిభాగాలు, అసెంబ్లీల ఉత్పత్తి కాంట్రాక్టు కుదుర్చుకుంది...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): బోయింగ్‌ గ్లోబల్‌ సర్వీసె్‌సతో (బీజీఎస్‌) సైయెంట్‌ డీఎల్‌ఎం ప్రెసిషన్‌ మెషీన్డ్‌ విడిభాగాలు, అసెంబ్లీల ఉత్పత్తి కాంట్రాక్టు కుదుర్చుకుంది. తమ భాగస్వామ్యంలో ఇది ఒక మైలురాయి అని సైయెంట్‌ డీఎల్‌ఎం సీఈఓ ఆంథోని మాంటాల్బానో అన్నారు. ఏరోస్పేస్‌, రక్షణ రంగాల్లో సైయెంట్‌ డీఎల్‌ఎం విశ్వసనీయమైన భాగస్వామి అన్న విషయాన్ని ఈ కాంట్రాక్టు నిరూపిస్తున్నదని చెప్పారు.


మరిన్ని చదవండి

Updated Date - Feb 12 , 2025 | 03:11 AM