ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆస్ర్టో గైడ్‌ : 23,500 పైన బుల్లిష్‌

ABN, Publish Date - Jan 20 , 2025 | 05:16 AM

నిఫ్టీ గత వారం 23,392-23,047 పాయింట్ల మధ్యన కదలాడి 228 పాయింట్ల నష్టంతో 23,203 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,500 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

ఆస్ర్టో గైడ్‌ : 23,500 పైన బుల్లిష్‌

(జనవరి 20-24 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ గత వారం 23,392-23,047 పాయింట్ల మధ్యన కదలాడి 228 పాయింట్ల నష్టంతో 23,203 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,500 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

  • 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 23,246, 23,317, 23,550, 23,868 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.

బ్రేకౌట్‌ స్థాయి: 23,500

బ్రేక్‌డౌన్‌ స్థాయి: 22,900

నిరోధ స్థాయిలు: 23,400, 23,500, 23,600

(23,300 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు:23,000, 22,900, 22,800

(23,100 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌

Updated Date - Jan 20 , 2025 | 05:16 AM