ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అయాన్‌ బీమ్‌తో అపోలో జట్టు

ABN, Publish Date - Mar 05 , 2025 | 05:56 AM

క్యాన్సర్‌ చికిత్సకు ప్రోటాన్‌ బీమ్‌ థెరపీ సొల్యూషన్లు అందించేందుకు అయాన్‌ బీమ్‌ అప్లికేషన్స్‌తో...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): క్యాన్సర్‌ చికిత్సకు ప్రోటాన్‌ బీమ్‌ థెరపీ సొల్యూషన్లు అందించేందుకు అయాన్‌ బీమ్‌ అప్లికేషన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు అపోలో హాస్పిటల్స్‌ ప్రకటించింది. దీని కింద దేశంలో ప్రోటియస్‌ వన్‌ సిస్టమ్‌ను ప్రవేశపెడతారు. దీనివల్ల ప్రోటాన్‌ థెరపీలో తమ స్థానం మరింత సుస్థిరం అవుతుందని తెలిపింది.


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 05 , 2025 | 05:56 AM