ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కిటకిటలాడిన ద్వారకాతిరుమల క్షేత్రం

ABN, Publish Date - Feb 10 , 2025 | 12:12 AM

గోవిందుని నామాలతో శ్రీవారి క్షేత్రం మార్మో గింది.

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో వేచి ఉన్న భక్తులు

అధిక సంఖ్యలో భక్తుల రాక

ద్వారకాతిరుమల, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): గోవిందుని నామాలతో శ్రీవారి క్షేత్రం మార్మో గింది. ఆదివారం సెలవుదినం కావడం తో అధిక సంఖ్యలో భక్తులు చిన వెంకన్న దర్శనార్ధం తరలివచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో భక్తుల రద్దీ ప్రారంభమైంది. క్యూలైన్లు, ప్రసా దాల కౌంటర్లు, క్యూకాంప్లెక్స్‌లు, అన్న దానం వద్ద భక్తుల సందడి నెలకొంది. దాదాపు 12వేల మంది స్వామి, అమ్మ వార్లను దర్శించినట్లు ఆలయ అధికా రుల అంచనా. దర్శనానంతరం వారం తా వకుళమాత అన్న ప్రసాద భవనానికి చేరుకుని ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

Updated Date - Feb 10 , 2025 | 12:12 AM