ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎమ్మెల్సీ నామినేషన్లు

ABN, Publish Date - Feb 08 , 2025 | 12:43 AM

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం శుక్రవారం 15 మంది అభ్యర్థులు 18 సెట్ల నామినేషన్లను జిల్లా ఎన్నికల అఽధికారి కె వెట్రిసెల్వికి సమర్పించారు.

ఏలూరు, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి) : తూర్పు– పశ్చిమ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం శుక్రవారం 15 మంది అభ్యర్థులు 18 సెట్ల నామినేషన్లను జిల్లా ఎన్నికల అఽధికారి కె వెట్రిసెల్వికి సమర్పించారు. గురువారం నాటికి 5 నామినేషన్లు దాఖలు కాగా, ఈ సంఖ్య 20కు చేరింది. ఇప్పటి వరకు మొత్తం 20 మంది అభ్యర్థులు 24 సెట్ల నామినేషన్లను వేశారు.

Updated Date - Feb 08 , 2025 | 12:43 AM