ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బస్సులు లేక ప్రయాణికుల పడిగాపులు

ABN, Publish Date - Jan 16 , 2025 | 12:30 AM

ww

బస్సు ఎక్కేందుకు కుస్తీలు పడుతున్న ప్రయాణికులు:

బొబ్బిలి, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి పరిసర ప్రాంతాల ప్రయాణికులు పండుగపూట బస్సులకోసం పడిగాపులు కాశారు. సంక్రాంతి, కనుమ పురస్కరించుకుని ప్రత్యేకంగా ఆర్టీసీ అధికా రులు బస్సుల నడిపడానికి చర్యలు తీసుకోలేదు. దీంతో బస్సులు లేకపోవడంతో బుధవారం బొబ్బిలిబస్టాండ్‌ ప్రయాణికులు అగచా ట్లకు గురయ్యారు.బస్డాండ్‌ ప్రయాణికులతో కిటకిటలాడింది. అడ పాదడపా వచ్చిన బస్సుల్లో సీట్ల కోసం కుస్తీలు పట్టారు. ఆర్టీసీ అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు.

Updated Date - Jan 16 , 2025 | 12:31 AM