ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టీడీపీలోకి 60 కుటుంబాలు

ABN, Publish Date - Feb 12 , 2025 | 12:04 AM

బొబ్బిలి మండలం రాముడువలస గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన 60 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి.

పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యే బేబీనాయన

బొబ్బిలి/రూరల్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి మండలం రాముడువలస గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన 60 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. బొబ్బిలి కోటలో మంగళవారం చింతాడ జయప్రదీప్‌, చింతాడ డేవిడ్‌ ఆధ్వర్యంలో వీరంతా ఎమ్మెల్యే బేబీనాయన సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా బేబీనాయన వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

Updated Date - Feb 12 , 2025 | 12:04 AM