ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Steel Plant : దండకారణ్యం కాదు... ఉక్కు నగరం

ABN, Publish Date - Feb 07 , 2025 | 05:27 AM

దట్టమైన అడవిలా కనిపిస్తున్న ఈ ప్రాంతం దండకారణ్యం కానేకాదు. విశాఖలోని ఉక్కు కర్మాగారానికి చెందిన ప్రాంతం. దాదాపు 25 వేల ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాంతం

దట్టమైన అడవిలా కనిపిస్తున్న ఈ ప్రాంతం దండకారణ్యం కానేకాదు. విశాఖలోని ఉక్కు కర్మాగారానికి చెందిన ప్రాంతం. దాదాపు 25 వేల ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాంతం పచ్చదనంతో కళకళలాడుతోంది. పైనుంచి చూస్తే అడవిలా కనిపించే ఈ ప్రాంతానికి కొంచెం దగ్గరగా వెళితే... ఉద్యోగుల నివాసాలూ కనిపిస్తాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇలా మొక్కలు, చెట్లను భారీగా పెంచారు.

- విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి

Updated Date - Feb 07 , 2025 | 05:27 AM