ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉపాధి పనులతో పంట కాలువలకు మోక్షం

ABN, Publish Date - Feb 15 , 2025 | 11:49 PM

ఉపాధి పనులతో పంట కాలువలకు మోక్షం కలుగుతోంది. రైవాడ జలాశయం నుంచి ఆయకట్టు చెరువులకు వెళ్లే పంట కాలువలు ఎప్పటి నుంచో పూడుకుపోయాయి. దీంతో మండలంలోని కాశీపురంలో పది కాలువల్లో చెత్తను తొలగించడంతో పాటు పూడికలను ఉపాధి కూలీలు తొలగించారు.

రైవాడ కాలువ నుంచి ఊర చెరువుకు వెళ్లే కాలువ పూడిక తొలగిస్తున్న దృశ్యం

కాశీపురంలో పది కాలువల్లో పూడిక తొలగింపు

దేవరాపల్లి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి) ఉపాధి పనులతో పంట కాలువలకు మోక్షం కలుగుతోంది. రైవాడ జలాశయం నుంచి ఆయకట్టు చెరువులకు వెళ్లే పంట కాలువలు ఎప్పటి నుంచో పూడుకుపోయాయి. దీంతో మండలంలోని కాశీపురంలో పది కాలువల్లో చెత్తను తొలగించడంతో పాటు పూడికలను ఉపాధి కూలీలు తొలగించారు. కొంత మేర లోతు తవ్వారు. దీని వల్ల నీరు వృథా కాకుండా నేరుగా చెరువులకు రైవాడ జలాశయం నుంచి నీరు చేరి, ఆయకట్టుకు నేరుగా చెరువుల నుంచి పంట కాలువల ద్వారా నీరు చేరుతుంది. ఉపాధి హామీ పథకం కింద కూటమి ప్రభుత్వం పంట కాలువల పనులు చేయాలన్న ఆదేశాలతో ఈ పనులు జోరుగా సాగుతున్నాయి.

Updated Date - Feb 15 , 2025 | 11:49 PM