ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అల్లూరి శత వర్ధంతి జాతా

ABN, Publish Date - Feb 24 , 2025 | 12:02 AM

స్వాతంత్ర సమరయోధుడు, మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి సందర్భంగా అఖిల భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (ఏఐడీఎస్‌ఓ), విశాఖకు చెందిన పౌర చైతన్య వేదిక ఆధ్వర్యంలో బస్సు జాతా నిర్వహించారు.

కృష్ణాదేవిపేటలో అల్లూరి శత వర్ధంతి జాతా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు

స్వాతంత్ర సమరయోధుడు, మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి సందర్భంగా అఖిల భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (ఏఐడీఎస్‌ఓ), విశాఖకు చెందిన పౌర చైతన్య వేదిక ఆధ్వర్యంలో బస్సు జాతా నిర్వహించారు. శనివారం విశాఖలో ప్రారంభమైన ఈ యాత్ర సాయంత్రానికి నర్సీపట్నం చేరుకుంది. రాత్రికి ఇక్కడ బసచేసి ఆదివారం ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరి గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలోని అల్లూరి స్మారక పార్కు (సమాధులు)కు చేరుకుంది. అల్లూరి, గంటందొర సమాధుల వద్ద పుష్పాంజలి ఘటించారు. విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు అల్లూరి జీవిత చరిత్ర గురించి నాటికను, సాంస్కృతి కార్యక్రమాలను ప్రదర్శించారు.

కృష్ణాదేవిపేట/ ఆంధ్రజ్యోతి

Updated Date - Feb 24 , 2025 | 12:02 AM