ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vasant Panchami: కొలను భారతిలో వసంత పంచమి

ABN, Publish Date - Feb 03 , 2025 | 05:51 AM

చదువులతల్లి సరస్వతి అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన కొలనుభారతి క్షేత్రంలో ఆదివారం వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి.

ఆత్మకూరు, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): చదువులతల్లి సరస్వతి అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన కొలనుభారతి క్షేత్రంలో ఆదివారం వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. చిన్నారులకు విద్యాబుద్దులు సిద్ధించాలని సామూహిక అక్షరాభ్యాసం, బీజాక్షర క్రతువులను నిర్వహించారు.

Updated Date - Feb 03 , 2025 | 05:51 AM