ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మాజీ సైనికులకు సన్మానం

ABN, Publish Date - Feb 15 , 2025 | 12:24 AM

పుల్వామా ఘటనలో మరణించిన 40 మంది వీర సైనికులను స్మరిస్తూ శుక్రవారం బ్లాక్‌డేను స్థానిక సూర్యపాఠశాలలో నిర్వహించారు.

మాజీ సైనికులను సన్మానిస్తున్న హెచఎం, సిబ్బంది, విద్యార్థులు

ధర్మవరం, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): పుల్వామా ఘటనలో మరణించిన 40 మంది వీర సైనికులను స్మరిస్తూ శుక్రవారం బ్లాక్‌డేను స్థానిక సూర్యపాఠశాలలో నిర్వహించారు. మాజీ సైనికులు నాగమల్లేశ్వర రెడ్డి, సుధాకర్‌ రెడ్డి, రామాంజనేయులును హెచఎం నరేంద్ర సన్మానించారు.

నంబులపూలకుంట: పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు అర్పించిన వీర జవాన్లను స్మరించుకుంటూ మండలంలోని గూటిబైలు గ్రామంలో శుక్రవారం నివాళ్లు అర్పించారు. ఇందులో బీజేపీ జిల్లా నాయకుడు జయరాం, వేమనారి, రామాంజులు, ఆంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 12:24 AM