ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మత్స్యకార కుటుంబాన్ని ఆదుకుంటాం: శంకర్‌

ABN, Publish Date - Jan 17 , 2025 | 11:33 PM

బందరువా నిపేటలో చేపలువేటకు వెళ్లి ప్రమా దవశాత్తుమృతిచెందిన గడ్డెయ్య కుటుంబాన్ని ఆదు కుంటామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు. శనివా రం బందరువానిపేటలో గడ్డెయ్య కుటుంబసభ్యులను శంకర్‌ పరామర్శించారు.

గడ్డెయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న శంకర్‌

గార/ అరసవల్లి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): బందరువా నిపేటలో చేపలువేటకు వెళ్లి ప్రమా దవశాత్తుమృతిచెందిన గడ్డెయ్య కుటుంబాన్ని ఆదు కుంటామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు. శనివా రం బందరువానిపేటలో గడ్డెయ్య కుటుంబసభ్యులను శంకర్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా గడ్డెయ్య దహన సంస్కార ఖర్చుల కోసం పది వేలు అందజేశారు.

ఫ శ్రీకాకుళం రూరల్‌,జనవరి 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని నైరలో వల్లభ నారాయణ స్వామి రఽథయాత్ర మహోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే శంకర్‌ వల్లభనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అరవల రవీంద్ర,మోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2025 | 11:33 PM