ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘సూర్యఘర్‌’ను వినియోగించుకోండి: డీడీవో

ABN, Publish Date - Feb 12 , 2025 | 11:44 PM

కేంద్రప్రభుత్వం విద్యుత్‌ను ఆదా చేసేందుకు అమలుచేస్తున్నప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకో వాలని డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి, ఎంపీడీవో ఎన్‌.రమేష్‌నా యుడు కోరారు.

మాట్లాడుతున్న రమేష్‌నాయుడు:

పలాస, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వం విద్యుత్‌ను ఆదా చేసేందుకు అమలుచేస్తున్నప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకో వాలని డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి, ఎంపీడీవో ఎన్‌.రమేష్‌నా యుడు కోరారు. బుధవారం పలాస-కాశీబుగ్గ మునిసిపల్‌ కార్యాలయంలో పలాస డివిజన్‌ పంచాయతీ కార్యదర్శులకు సూర్యఘర్‌ పథకంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో విద్యుత్‌ ఈఈ ఐ.కృష్ణమూర్తి, ఎంపీడీవో వసంతరావు, ఏఈలు నాగభూషణరావు, కృష్ణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 11:44 PM