ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఓటు హక్కు మన బాధ్యత

ABN, Publish Date - Jan 25 , 2025 | 11:57 PM

ఓటు హక్కు మన బాధ్యతని, దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల ని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సూచించారు.

పోలీసు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయిస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి
  • ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ఓటు హక్కు మన బాధ్యతని, దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల ని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులు, సిబ్బందితో శనివారం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతతో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించు కోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ కేవీ రమణ, పి.శ్రీనివాసరావు, డీఎస్పీ ఎల్‌.శేషాద్రి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2025 | 11:57 PM