ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నగరవనం పనులు వేగవంతం చేయండి

ABN, Publish Date - Feb 13 , 2025 | 11:32 PM

కోసంగి పురం మెండు అటవీభూ ము ల్లో నగరవనం పనులు వేగవం తం చేయాలని జిల్లా అటవీశాఖ అధికారి ఎస్‌.వెంకటేష్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కాటేజీలు, రహదారులు, పార్క్‌ పనులు పరిశీలించారు.

రోడ్డు పనుల నాణ్యతను పరిశీలిస్తున్న వెంకటేష్‌

పలాస, ఫిబ్ర వరి 13 (ఆంధ జ్యోతి): కోసంగి పురం మెండు అటవీభూ ము ల్లో నగరవనం పనులు వేగవం తం చేయాలని జిల్లా అటవీశాఖ అధికారి ఎస్‌.వెంకటేష్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కాటేజీలు, రహదారులు, పార్క్‌ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా నగర వనం తీర్చిదిద్దుతున్నామని,భవిష్యత్తులో పర్యాటకులకు ఎంతో ఆకట్టుకుంటుందని తెలిపారు.ఆయనవెంట పలాసఅటవీశాఖ అధికారి మురళీకృష్ణ, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 11:32 PM