ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gandhi's గాంధీ జీవితమే ఒక సందేశం

ABN, Publish Date - Jan 31 , 2025 | 12:16 AM

జాతిపిత మహాత్మా గాంధీ జీవితమే ఓ సందేశమని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ కేఆర్‌ రజని అన్నారు.

వర్సిటీలో గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న వీసీ రజని తదితరులు
  • అంబేడ్కర్‌ వర్సిటీ వీసీ రజని

ఎచ్చెర్ల, జనవరి 30(ఆంధ్రజ్యోతి): జాతిపిత మహాత్మా గాంధీ జీవితమే ఓ సందేశమని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ కేఆర్‌ రజని అన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా వర్సిటీలో గురువారం మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ.. సత్యం, ధర్మం, అహింస ఆయుధాలుగా మహాత్ముడు స్వరాజ్య పోరా టం చేశారన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ పి.సుజాత, ఎస్‌వో కె.సామ్రా జ్యలక్ష్మి, ప్రిన్సిపాల్స్‌ ఎస్‌.ఉదయభాస్కర్‌, ఎం.అనూరాధ, సీహెచ్‌ రాజశేఖరరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 12:16 AM