ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రాఽథమిక పాఠశాలను విలీనం చేయవద్దు

ABN, Publish Date - Feb 03 , 2025 | 11:45 PM

:కొండపోలేరు ప్రాథమిక పాఠశాల విలీనం చేయవద్దని గ్రామస్థులు కోరారు.ఈ మేరకు ఎంఈవో శివరాంప్రసాద్‌కు సోమ వారం వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల లో 28 మంది చదువుతున్నారని, 3,4,5 తరగతుల్లో 15 మంది విద్యార్థులను పోలేరు పాఠశాలలో విలీనం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయని తెలిపారు.

ఎంఈవోకు వినతిపత్రం అందజేస్తున్న కొండపోలేరు గ్రామస్థులు

కంచిలి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి):కొండపోలేరు ప్రాథమిక పాఠశాల విలీనం చేయవద్దని గ్రామస్థులు కోరారు.ఈ మేరకు ఎంఈవో శివరాంప్రసాద్‌కు సోమ వారం వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల లో 28 మంది చదువుతున్నారని, 3,4,5 తరగతుల్లో 15 మంది విద్యార్థులను పోలేరు పాఠశాలలో విలీనం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయని తెలిపారు. తమ గ్రామానికి చెందిన విద్యార్థులు 2018-19 విద్యా సంవత్సరం నుంచి ప్రైవే టు పాఠశాలలకు వెల్లకుండా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుం టున్నారని తెలిపారు. ఇప్పుడు విలీనం చేస్తే మళ్లీ ప్రైవేటు పాఠశాలల్లో చేరే అవ కాశముంటుందని, దీంతో లీనం నిలుపుదల చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్‌ఎంసీ చైర్మన్‌, యువత పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2025 | 11:45 PM