ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jathara: జన ‘జాతర’

ABN, Publish Date - Jan 16 , 2025 | 11:30 PM

Jatras Festivals రెడ్డికపేట గ్రామంలోగల హలహళేశ్వరస్వామి ఆలయం, కంబకాయలో స్వయంభీమేశ్వర ఆలయాల్లో గురువారం నిర్వహించిన జాతర్లకు జనం పోటెత్తారు.

హలహళేశ్వరస్వామి జాతరలో భక్తుల రద్దీ

నరసన్నపేట, జనవరి 16(ఆంధ్రజ్యోతి): రెడ్డికపేట గ్రామంలోగల హలహళేశ్వరస్వామి ఆలయం, కంబకాయలో స్వయంభీమేశ్వర ఆలయాల్లో గురువారం నిర్వహించిన జాతర్లకు జనం పోటెత్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చెన్నాపురంలో జరిగిన జాతరకు జనం పోటెత్తారు. రెడ్డికపేట- బసివలస రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Updated Date - Jan 16 , 2025 | 11:30 PM