ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బూరగాంలో భోళాలింగేశ్వర శోభాయాత్ర

ABN, Publish Date - Feb 24 , 2025 | 11:46 PM

మండలంలోని బూరగాంలో భోళాలింగేశ్వర స్వామి శోభాయాత్రను గ్రామస్థులు సోమవారం నిర్వహించారు.

శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రథం :

కంచిలి, ఫిబ్రవరి 24 (ఆంఽధ్రజ్యోతి): మండలంలోని బూరగాంలో భోళాలింగేశ్వర స్వామి శోభాయాత్రను గ్రామస్థులు సోమవారం నిర్వహించారు. ఈసందర్భంగా వేషధారణలు, భాజాభజంత్రీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పురవీధుల్లో శివనామస్మరణతో ఊరేగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో శివదీక్షా గురుస్వాములు దాసు, దేవదత్తం, శివస్వాములు పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2025 | 11:46 PM