physical endurance tests:: శారీరక దారుఢ్య పరీక్షల్లో 220 మంది అర్హత
ABN, Publish Date - Jan 07 , 2025 | 12:11 AM
physical endurance tests:: పోలీసు కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా ఎచ్చెర్లలోని సాయుధ పోలీసు మైదానంలో ఆరో రోజు సోమవారం శారీరక దారుఢ్య పరీక్షలు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పర్యవేక్షణలో జరిగాయి.
కానిస్టేబుల్ అభ్యర్థికి ఎస్పీ మహేశ్వరరెడ్డి సమక్షంలో శారీరక దారుఢ్య పరీక్ష నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది:
ఎచ్చెర్ల, జనవరి 6(ఆంధ్రజ్యోతి):పోలీసు కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా ఎచ్చెర్లలోని సాయుధ పోలీసు మైదానంలో ఆరో రోజు సోమవారం శారీరక దారుఢ్య పరీక్షలు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పర్యవేక్షణలో జరిగాయి. 631 మంది ఈ పరీక్షలకు హాజరుకావల్సిఉండగా, 364 మంది హాజరయ్యారు. ఈ మేరకు 220 మంది అర్హత సాధించారు. మంగళవారం కూడా శారీరక దారుఢ్య పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయి.
Updated Date - Jan 07 , 2025 | 12:11 AM