ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

3,486 కోట్లు మధ్యాహ్న భోజనానికి..

ABN, Publish Date - Mar 01 , 2025 | 06:41 AM

బడుల్లో మధ్యలో ఆగిపోయిన అభివృద్ధి పనులను ఈ నిధులతో చేపట్టనున్నారు. వాస్తవానికి మిగిలిపోయిన పనుల పూర్తికి రూ.10వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. అయితే అనేక పాఠశాలల్లో పిల్లలు లేకపోయినా పనులు చేసి, నిధులు వృథా చేశారన్న ఆరోపణలున్నాయి.

పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి పథకం ‘మన బడి- మన భవిష్యత్తు’, ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’ పథకాలు, బడులకు ఉచిత విద్యుత్‌కు కలిపి తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.3,486 కోట్లు కేటాయించింది. బడుల్లో మధ్యలో ఆగిపోయిన అభివృద్ధి పనులను ఈ నిధులతో చేపట్టనున్నారు. వాస్తవానికి మిగిలిపోయిన పనుల పూర్తికి రూ.10వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. అయితే అనేక పాఠశాలల్లో పిల్లలు లేకపోయినా పనులు చేసి, నిధులు వృథా చేశారన్న ఆరోపణలున్నాయి. ఆడిట్‌ చేపట్టిన పాఠశాల విద్యాశాఖ, ప్రస్తుతం అవసరమైన పనులపైనే దృష్టి పెట్టింది.


ఇవి కూడా చదవండి..

Pawan Kalyan: భవిష్యత్తులో ఏపీలో రాబోయే మార్పులు చెప్పిన పవన్

Vamsi Petition: బ్యారక్ మార్చండి.. లేదా ఖైదీలను పంపండి.. వంశీ పిటిషన్

మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 01 , 2025 | 06:41 AM