ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చెత్తను తొలగించండి

ABN, Publish Date - Jan 02 , 2025 | 12:09 AM

స్థానిక తూపల్లి రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో చెత్త కుప్పలు తెప్పలుగా ఉంటోంది. పం చాయతీ కార్మికులు పలు వీధుల్లో చెత్త తొలగించడం లేదని, దీంతో చెత్త పేరుకుపోతోందని స్థానికులు వాపోతున్నారు.

తూపల్లి ప్రధాన రహదారి పక్కన వేసిన చెత్త

గాండ్లపెంట, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): స్థానిక తూపల్లి రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో చెత్త కుప్పలు తెప్పలుగా ఉంటోంది. పం చాయతీ కార్మికులు పలు వీధుల్లో చెత్త తొలగించడం లేదని, దీంతో చెత్త పేరుకుపోతోందని స్థానికులు వాపోతున్నారు. దీంతో పాటు కొంతమంది స్థానికులు చెత్తను విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ పారేస్తున్నారన్నారు. వీధులన్ని చెత్తతో నిండిపోయి అపరి శుభ్రతతో పాటు దుర్వాసన వస్తోందని, ఇప్పటికైనా వీధుల్లో చెత్తను తొలగిం చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jan 02 , 2025 | 12:09 AM