ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముళ్లచెట్ల తొలగింపు

ABN, Publish Date - Jan 17 , 2025 | 11:14 PM

అమడగూరు మండలంలోని పలు ప్రధాన రహదారులకు ఇరువైపులా ముళ్ల చెట్లు ఏపుగా పెరగడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి.

ముళ్లపొదలను తొలగిస్తున్న ఎస్‌ఐ

ఓబుళదేవరచెరువు, జనవరి 17(ఆంధ్రజ్యోతి): అమడగూరు మండలంలోని పలు ప్రధాన రహదారులకు ఇరువైపులా ముళ్ల చెట్లు ఏపుగా పెరగడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని గుర్తించిన ఎస్‌ఐ వెంకటనారాయణ తన సొంత ఖర్చుతో ఎక్స్‌కవేటర్‌ సాయంతో ఆ ముళ్ల చెట్లను శుక్రవారం తొలగించారు. మండలంలో ఇంకా ఇతర ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపుల ముళ్ళ పొదలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Updated Date - Jan 17 , 2025 | 11:14 PM