ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కూటమి పాలనలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం

ABN, Publish Date - Feb 01 , 2025 | 12:27 AM

కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తుందని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.

బనగానపల్లెలో అమ్మవారికి పూజలు చేస్తున్న మంత్రి బీసీ దంపతులు

- మంత్రి బీసీ జనార్దనరెడ్డి

- ఘనంగా వాసవీమాత ఆత్మార్పణ దినం

బనగానపల్లె, జనవరి 31(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తుందని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. శుక్రవారం వాసవీమాత ఆత్మార్పణ దినం సందర్భంగా పట్టణంలోని కొండపేటలోని వాసవీమాత ఆ లయంలో అమ్మవారిని మంత్రి దంపతులు దర్శించుకున్నారు. ముందుగా మంత్రి దంప తులకు ఆర్యవైశ్య సంఘం నాయకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప ట్టు వస్ర్తాలు సమర్పించి మొక్కులు తీర్చుకు న్నారు. కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్య క్షుడు టంగుటూరు శ్రీన య్య, పట్టణ ఆర్య వైశ్యసంఘం అధ్యక్ష, కార్య దర్శులు గాథంశెట్టి వేణుగోపాల్‌, శ్రీరామ వెం కట సుబ్రహ్మణ్యం, జంగంశెట్టి, సుబ్బ సత్య నారాయణ, గుండా శ్రీనివాసులు, చిత్తలూ రు ప్రసాద్‌, బచ్చురమేశ, జక్కా శ్రావణ్‌ కు మార్‌, బచ్చు భాస్కర్‌, ఫణీంద్ర, జక్కా నాగ రాజు, శివయ్య పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2025 | 12:27 AM