ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రానైట్‌ పరిశ్రమలకు పవర్‌ హాలిడే పొడిగింపు

ABN, Publish Date - Jan 25 , 2025 | 12:35 AM

పరిశ్రమలకు కరెంట్‌ కోతల కష్టాలు వీడలేదు. పవర్‌ హాలిడేను పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ఈ నెల 11నుంచి 22వ తేదీ వరకు పరిశ్రమలకు పవర్‌ హాలిడే ప్రకటించారు. తిరిగి ఈ నెల 30వరకు పొడిగిస్తూ సవరణ ఉత్వరులు జారీ చేశారు.

కొనసాగుతున్న ఇక్కట్లు

చీమకుర్తి, జనవరి24(ఆంధ్రజ్యోతి): పరిశ్రమలకు కరెంట్‌ కోతల కష్టాలు వీడలేదు. పవర్‌ హాలిడేను పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ఈ నెల 11నుంచి 22వ తేదీ వరకు పరిశ్రమలకు పవర్‌ హాలిడే ప్రకటించారు. తిరిగి ఈ నెల 30వరకు పొడిగిస్తూ సవరణ ఉత్వరులు జారీ చేశారు. దీంతో చీమకుర్తి ప్రాంతంలో గ్రానైట్‌ ఫ్యాక్టరీలకు గురు,శుక్రవారాల్లో పూర్తిగా కరెంట్‌ సరఫరా నిలిపివేస్తారు. మిగతా రోజుల్లో సాయంత్రం 6గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉన్నా ఉత్పత్తి ప్రక్రియకు ఉపయోగించకూడదు. అంటే మొత్తం మీద వారానికి 168 గంటలకు కేవలం 60గంటలు మాత్రమే క రెంట్‌ వినియేగించుకొనే అవకాశం ఫ్యాక్టరీలకు ఉంటుంది. దీంతో గ్రానైట్‌ పరిశ్రమకు ఇక్కట్లు కొనసాగుతున్నాయి. ఉత్పత్తి ప్రక్రియ దాదాపు 30శా తానికి పడిపోయింది. కార్మికులకు ఆదాయాలు సైతం గణనీయంగా తగ్గిపో యాయి. దీంతో వలస కార్మికులు ఇంటిబాట పడుతున్నారు.

Updated Date - Jan 25 , 2025 | 12:35 AM