ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ

ABN, Publish Date - Feb 03 , 2025 | 11:48 PM

స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా గొట్టిపాటి శ్రీనివాసరావు సోమవా రం బాధ్యతలు చేపట్టా రు. జిల్లా కోర్టులోని పోక్సో కోర్టులో అద్దంకికి చెందిన గొట్టిపాటి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా న్యాయాధికారి భారతిని కలిసి మర్యాద పూర్యకంగా పుష్పగుచ్చం అందజేశారు.

ఒంగోలుక్రైం, ఫిబ్రవరి3 (ఆంధ్రజ్యోతి) : స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా గొట్టిపాటి శ్రీనివాసరావు సోమవా రం బాధ్యతలు చేపట్టా రు. జిల్లా కోర్టులోని పోక్సో కోర్టులో అద్దంకికి చెందిన గొట్టిపాటి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా న్యాయాధికారి భారతిని కలిసి మర్యాద పూర్యకంగా పుష్పగుచ్చం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు సత్యరన్యాయం అందిచేందుకు కృషి చేస్తానన్నారు. నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.

Updated Date - Feb 03 , 2025 | 11:48 PM