ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యువతలో పెరుగుతున్న ఆధ్యాత్మిక భావన

ABN, Publish Date - Jan 30 , 2025 | 12:10 AM

యువతలో ఆధ్యాత్మిక భావం పెరుగుతోందని మైసూరు అవ ధూత దత్త పీఠాధిపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. బుధవారం అద్దంకిలోని దత్తపాదుకా క్షేత్రంలో సచ్చిదానంద స్వామిజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దత్తపాదుకా క్షేత్రంలో పూజలు చేస్తున్న సచ్చిదానందస్వామి

సచ్చిదానందస్వామిజీ

అద్దంకి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : యువతలో ఆధ్యాత్మిక భావం పెరుగుతోందని మైసూరు అవ ధూత దత్త పీఠాధిపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. బుధవారం అద్దంకిలోని దత్తపాదుకా క్షేత్రంలో సచ్చిదానంద స్వామిజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాగసాగరం వినడం ద్వారా భక్తులకు ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. శ్రీ చక్రార్చన, ధన్వంతరీ రాగసాగర కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయానంద తీర్థస్వామి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 12:10 AM