ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: థ్యాంక్స్‌ నాయుడూ...

ABN, Publish Date - Jan 09 , 2025 | 03:56 AM

‘థ్యాంక్స్‌ నాయుడూ’ అంటూ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడిని ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని..

తన ప్రసంగాన్ని అనువదించినందుకు... రామ్మోహన్‌నాయుడికి మోదీ అభినందన

శ్రీకాకుళం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ‘థ్యాంక్స్‌ నాయుడూ’ అంటూ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడిని ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని.. బుధవారం సాయంత్రం వేదికపై మాట్లాడుతుండగా.. ఆ ప్రసంగాన్ని తెలుగులోకి రామ్మోహన్‌నాయుడు అనువదించారు. దీనిపై ప్రజలనుంచి అద్భుత స్పందన లభించింది. ఈనేపథ్యంలో ప్రధాని సభ ముగించుకుని తిరుగు పయనమవుతూ.. రామ్మోహన్‌నాయుడి భుజంపై చేయివేసి ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - Jan 09 , 2025 | 03:56 AM