ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అధికారులు విభేదాలు వీడాలి

ABN, Publish Date - Jan 31 , 2025 | 12:18 AM

స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గత కొద్దిరోజులు అధికారుల మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. గురువారం ఈ విషయాన్ని టీడీపీ మండల కన్వీనర్‌ కొండయ్య తహసీల్దార్‌ వెంకటరామిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

ఎంపీడీఓతో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

గాండ్లపెంట, జనవరి 30(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గత కొద్దిరోజులు అధికారుల మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. గురువారం ఈ విషయాన్ని టీడీపీ మండల కన్వీనర్‌ కొండయ్య తహసీల్దార్‌ వెంకటరామిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎండీపీఓ కార్యాలయంలో అధికారుల మధ్య సమన్వయ లోపం ఉందని, ఆ కార్యాలయంలో అధికారులు రెండు వర్గాలుగా ఉన్నట్లు చెప్పారు. వీరి మధ్య విభేదాలు వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని వాపోయారు.

Updated Date - Jan 31 , 2025 | 12:18 AM