ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Road safety : రోడ్డు ప్రమాదాల కట్టడికి సహకరించండి

ABN, Publish Date - Jan 09 , 2025 | 04:35 AM

ఏపీలో రోడ్డు ప్రమాదాల కట్టడికి రోడ్లు బాగు చేసి సహకరించాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి రాష్ట్ర రవాణా మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

కేంద్రమంత్రి గడ్కరీకి మంత్రి రాంప్రసాద్‌రెడ్డి వినతి

అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ఏపీలో రోడ్డు ప్రమాదాల కట్టడికి రోడ్లు బాగు చేసి సహకరించాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి రాష్ట్ర రవాణా మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అధికారుల బృందంతో ఢిల్లీ వెళ్లిన ఆయన.. రాజంపేట-రాయచోటి-కదిరి రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి తక్షణమే స్పందించి రోడ్డు బాగుచేసేందుకు హామీ ఇచ్చారు. రవాణా శాఖ పరిధిలో ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌(ఏటీఎ్‌స)ల ఏర్పాటులో కేంద్ర సహకారం కావాలని రాంప్రసాద్‌ రెడ్డి కోరారు.

Updated Date - Jan 09 , 2025 | 04:35 AM