ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nara Lokesh: 17న కుంభమేళాకు లోకేశ్‌

ABN, Publish Date - Feb 13 , 2025 | 04:05 AM

రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ నెల 17న మహాకుంభమేళాలో పాల్గొనేందుకు కుటుంబసమేతంగా ప్రయాగ్‌రాజ్‌ వెళ్లనున్నారు.

అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ నెల 17న మహాకుంభమేళాలో పాల్గొనేందుకు కుటుంబసమేతంగా ప్రయాగ్‌రాజ్‌ వెళ్లనున్నారు. అక్కడి నుంచి వారాణసీ చేరుకుని కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.

Updated Date - Feb 13 , 2025 | 04:05 AM