ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అడవుల రక్షణ మనందరి బాధ్యత

ABN, Publish Date - Feb 13 , 2025 | 11:15 PM

అడవులను రక్షించుకోవడం మన బాధ్యత అని జిల్లా అటవీశాఖ అధికారి విజయ్‌ కుమార్‌ అన్నారు. గురువారం రామళ్లకోట గ్రామం జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు అవగామన కల్పించారు.

మాట్లాడుతున్న అటవీశాఖ అధికారి విజయ్‌ కుమార్‌

వెల్దుర్తి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): అడవులను రక్షించుకోవడం మన బాధ్యత అని జిల్లా అటవీశాఖ అధికారి విజయ్‌ కుమార్‌ అన్నారు. గురువారం రామళ్లకోట గ్రామం జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు అవగామన కల్పించారు. జీవకోటికి ప్రాణ వాయువు చెట్లనే ద్వారానే అందుతోంద న్నారు. చెట్లను విచ్చలవిడిగా నరికివేస్తుండడంతో ఓజోన్‌ పొర దెబ్బతింటోందన్నారు. వేసవిలో అడవులు కార్చిచ్చు కు గురై వణ్యప్రాణాలు, చెట్లు అగ్నికి ఆహుతవుతున్నాయని ఆందో ళన వ్యక్తం చేశారు. అడవులకు పర్యావర ణానికి హానిచేసే వారి సమాచారం ఇవ్వాలని విద్యార్థులను కోరారు. అనంతరం విద్యార్థుల తో పాఠశాల నుంచి బస్టాండ్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఓబులేశు, శకుంతల, రేణుక, రామచంద్రుడు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 11:15 PM