మర్యాదపూర్వకంగా..
ABN, Publish Date - Feb 11 , 2025 | 01:06 AM
ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా సోమవారం మర్యాద పూర్వకంగా సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు.
ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజాను అభినందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
పుణెలో లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పాల్గొని తిరిగొచ్చిన ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా సోమవారం మర్యాద పూర్వకంగా సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. కాంక్లేవ్‌లో స్వర్ణాంధ్ర విజన్, పేదరిక నిర్మూల నకు రూపొందించిన పీ4 విధానా లపై ప్రస్తావించానని ఎమ్మెల్యే తెలిపారు. దీంతో కుమార్‌రాజాను సీఎం అభనందించారు.
- విజయవాడ
Updated Date - Feb 11 , 2025 | 01:06 AM