ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

10, 17, 24 తేదీల్లో వైద్య సేవ ఉద్యోగుల విధుల బహిష్కరణ

ABN, Publish Date - Mar 09 , 2025 | 01:26 AM

సమస్యల పరిష్కారానికి ఈనెల 10, 17, 24 తేదీల్లో మూడు సోమవారాలు రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకంలో పని చేస్తున్న ఉద్యోగులందరూ విధులు బహిష్కరిస్తున్నట్టు ఏపీ వైద్య సేవ ఎంప్లాయిస్‌ ఏసీ(ఏపీఏఎమ్‌సీవోఈయు) హెచ్‌-146 అనుబంధం) యూనియన్‌ కేడర్‌ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ గోవింద్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వాసుపత్రి, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారానికి ఈనెల 10, 17, 24 తేదీల్లో మూడు సోమవారాలు రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకంలో పని చేస్తున్న ఉద్యోగులందరూ విధులు బహిష్కరిస్తున్నట్టు ఏపీ వైద్య సేవ ఎంప్లాయిస్‌ ఏసీ(ఏపీఏఎమ్‌సీవోఈయు) హెచ్‌-146 అనుబంధం) యూనియన్‌ కేడర్‌ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ గోవింద్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకాన్ని బీమా పరిధిలోకి తీసుకెళ్లేందుకు, ఆప్కాస్‌ రద్దు చేసేందుకు అడుగులేసిందన్నారు. ఏప్రిల్‌ నుంచి బీమా సేవలు కొనసాగుతాయని తెలియజేసిందన్నారు. దీంతో రాష్ట్రంలో పనిచేస్తున్న వైద్య సేవ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Updated Date - Mar 09 , 2025 | 01:26 AM