ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థులకు అభినందనలు

ABN, Publish Date - Feb 18 , 2025 | 12:15 AM

విద్యార్థులు చదువు సంబంధమైన పోటీలో పాల్గొనడం వల్ల నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవచ్చని వీరమాచనేని పద్దయ్య సిద్ధార్థ పబ్లిక్‌సూల్‌ ప్రిన్సిపాల్‌ మేడా సీతారామయ్య చెప్పారు.

బహుమతులు పొందిన విద్యార్థులతో ప్రిన్సిపాల్‌ మేడా సీతారామయ్య తదితరులు

విద్యార్థులకు అభినందనలు

మొగల్రాజపురం, ఫిబ్రవరి 17 ( ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువు సంబంధమైన పోటీలో పాల్గొనడం వల్ల నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవచ్చని వీరమాచనేని పద్దయ్య సిద్ధార్థ పబ్లిక్‌సూల్‌ ప్రిన్సిపాల్‌ మేడా సీతారామయ్య చెప్పారు. పీబీ సిద్ధార్థ కళాశాల స్టూడెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ ఆధ్వర్యంలో ఈ నెల 12న జరిగిన సింటిలా 6.0 కార్యక్రమంలో పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సొలేషన్‌ బహుమతులు సాధించిన విద్యార్థులను సోమవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ రోజ్‌మేరీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Feb 18 , 2025 | 12:15 AM