ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జలధీశ్వరస్వామి సేవలో అడ్వకేట్‌ జనరల్‌

ABN, Publish Date - Jan 18 , 2025 | 12:42 AM

ఆంధ్రప్రదేశ్‌ అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌, తన కుటుంబసభ్యులతో కలిసి బాలపార్వతీ సమేత జలధీశ్వరస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు.

ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌కు స్వామి చిత్రపటం అందజేస్తున్న అర్చకుడు ఉమామహేశ్వరరావు

ఘంటసాల, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌, తన కుటుంబసభ్యులతో కలిసి బాలపార్వతీ సమేత జలధీశ్వరస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. స్వామికి ఆలయ అర్చకుడు మొవ్వ ఉమామహేశ్వరరావు విశేష పూజలు చేశారు. ప్రసాదాన్ని, దేవాలయ చిత్రపటాన్ని, చరిత్ర పుస్తకాలను దమ్మాలపాటికి అందజేశారు.

Updated Date - Jan 18 , 2025 | 12:42 AM