ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పేకాట ఆడతున్న 13 మంది అరెస్టు

ABN, Publish Date - Jan 31 , 2025 | 01:10 AM

ముదునూరులో పేకాట ఆడుతున్న 13 మందిని అరెస్టుచేసినట్టు రూరల్‌ పోలీసులు తెలిపారు.

ఉయ్యూరు, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ముదునూరులో పేకాట ఆడుతున్న 13 మందిని అరెస్టుచేసి వారి నుంచి రూ.13,850 స్వాధీనపరుచుకున్నట్టు రూరల్‌ పోలీసులు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి ఎస్సీ కాలనీకి వెళ్లే దారిలో పేకాట ఆడుతున్నట్టు సమాచారం రావడంతో శిబిరంపై దాడిచేసినట్టు వారు తెలిపారు.

Updated Date - Jan 31 , 2025 | 01:10 AM