ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాఠశాలలోని 3, 4, 5 తరగతుల విలీనాన్ని ఆపాలి

ABN, Publish Date - Mar 07 , 2025 | 11:12 PM

ఒంటిమిట్ట మండలం పెద్దకొత్తపల్లె ప్రాథమిక పా ఠశాలలోని 3,4,5 తరగతులను మండల కేం ద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విలీనాన్ని ఆపాలని మండల పరిషత ప్రాథమిక పాఠశాల, పెద్దకొత్తపల్లె పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన ఎం.రమాదేవి, సభ్యులు, తల్లిదండ్రులు కో రారు.

వినతిపత్రం అందజేస్తున్న గ్రామస్థులు

రాజంపేట, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : ఒంటిమిట్ట మండలం పెద్దకొత్తపల్లె ప్రాథమిక పా ఠశాలలోని 3,4,5 తరగతులను మండల కేం ద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విలీనాన్ని ఆపాలని మండల పరిషత ప్రాథమిక పాఠశాల, పెద్దకొత్తపల్లె పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన ఎం.రమాదేవి, సభ్యులు, తల్లిదండ్రులు కో రారు. శుక్రవారం పాఠశాలలో జరిగిన సమావేశంలో ఏగ్రీవంగా తీర్మానిం చారు. చిన్న పిల్లలను అంతదూరం పంపించేటప్పుడు రహదారుల్లో వా హనాల వేగం, రద్దీ దృష్ట్యా ప్రమాదమని, దీంతో బడిమాన్పించే ప్ర మా దం ఉందన్నారు. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు. ఎంఈవోకు తెలియ జే స్తామని హెచఎం రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

Updated Date - Mar 07 , 2025 | 11:12 PM