ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా పెద్దమ్మ తల్లి జాతర

ABN, Publish Date - Feb 26 , 2025 | 11:59 PM

స్థానిక గ్రామ దేవత పెద్దమ్మతల్లికి మూడు రోజుల పాటు నిర్వహించే జాతరను బుధవారం ప్రారంభించారు. పెద్దమ్మతల్లి ఆలయాన్ని విద్యుత దీపాలతో అలంకరించారు.

పల్లకిలో ఊరేగుతున్న పెద్దమ్మతల్లి

ముదిగుబ్బ, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): స్థానిక గ్రామ దేవత పెద్దమ్మతల్లికి మూడు రోజుల పాటు నిర్వహించే జాతరను బుధవారం ప్రారంభించారు. పెద్దమ్మతల్లి ఆలయాన్ని విద్యుత దీపాలతో అలంకరించారు. అమ్మకు విశేష పూజలు నిర్వహించారు. రాత్రి పెద్దమ్మతల్లిని పల్లకిలో ఉంచి పాతూరు పురవీధుల్లో ఊరేగించారు. భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించారు.

Updated Date - Feb 26 , 2025 | 11:59 PM