ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా గోదాదేవి కల్యాణం

ABN, Publish Date - Jan 19 , 2025 | 11:18 PM

స్థానిక పాండురంగస్వామి ఆలయంలో ఆదివారం గోదాదేవి కల్యాణోత్సవాన్ని అర్చకులు క న్నుల పండువగా నిర్వహించారు.

కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్న అర్చకులు

ధర్మవరం, జనవరి 19(ఆంద్రజ్యోతి): స్థానిక పాండురంగస్వామి ఆలయంలో ఆదివారం గోదాదేవి కల్యాణోత్సవాన్ని అర్చకులు క న్నుల పండువగా నిర్వహించారు. పాండురంగస్వామికి వివిధ రకాల పూలతో, పట్టువస్ర్తాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య కల్యా ణోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం మహామంగహారతి, తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఈ కల్యాణోత్సవం ఆల య కమిటీ ఆధ్వర్యంలో కన్నుల పండువగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Updated Date - Jan 19 , 2025 | 11:18 PM