ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముగిసిన రాయలసీమ నృత్యోత్సవాలు

ABN, Publish Date - Feb 24 , 2025 | 11:48 PM

స్థానిక శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాయలసీమ నృత్యోత్సవ వేడుకలు సోమవారంతో మగిశాయి.

ముగింపు వేడుకల్లో పాల్గొన్న కళాకారులు

ధర్మవరం, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): స్థానిక శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాయలసీమ నృత్యోత్సవ వేడుకలు సోమవారంతో మగిశాయి. ఈ వేడుకలలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పరిశే సుధాకర్‌, చెన్నకేశవస్వామి ఆలయ చైర్మన చెన్నంశెట్టి జగదీశ, ప్రముఖులు గోవిందచౌదరి, పుల్లయ్య, కలవల మహేశ హాజరై పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అంద..జేశారు.

Updated Date - Feb 24 , 2025 | 11:48 PM