ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హెల్మెట్‌ పెట్టుకునే.. వాహనం నడపండి

ABN, Publish Date - Jan 19 , 2025 | 01:07 AM

రహదారి నిబంధనలు పాటించి, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని, హె ల్మెట్‌ పెట్టుకొనే వాహనం నడపాలని కొవ్వూరు 9వ అదనపు జిల్లా జడ్జి ఎం.అనురాధ అన్నారు. శనివారం కొవ్వూరు కోర్టు హాలులలో ద్విచక్ర వాహనదారులకు ఆమె హెల్మెట్‌లు పంపిణీ చేశారు.

న్యాయవాదులు, గుమస్తాలకు హెల్మెట్లు పంపిణీ చేస్తున్న అనురాధ
  • కొవ్వూరు 9వ అదనపు జిల్లా జడ్జి అనురాధ

  • వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ

కొవ్వూరు, జనవరి 18(ఆంధ్రజ్యోతి): రహదారి నిబంధనలు పాటించి, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని, హె ల్మెట్‌ పెట్టుకొనే వాహనం నడపాలని కొవ్వూరు 9వ అదనపు జిల్లా జడ్జి ఎం.అనురాధ అన్నారు. శనివారం కొవ్వూరు కోర్టు హాలులలో ద్విచక్ర వాహనదారులకు ఆమె హెల్మెట్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ హెల్మెట్‌ ధరించి వాహనం నడపడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చునన్నారు. హెల్మెట్‌ లేని ప్రయాణం ప్రమాదకరం, శిక్షార్హమన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి జీవీఎల్‌ సరస్వతి, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.సాయికృష్ణ, 2వ అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కె.నాగలక్ష్మి, బార్‌ ప్రెసిడెంటు వై.చలపతి, కార్యదర్శి టి.చిట్టిబాబు, అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 19 , 2025 | 01:07 AM