ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రపంచ పర్యాటకుల గమ్యస్థానంగా ఏపీ

ABN, Publish Date - Mar 06 , 2025 | 01:41 AM

రాజమహేంద్రవరం, మార్చి 5 (ఆంధ్ర జ్యోతి): ప్రపంచ పర్యాటకుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ని తీర్చిదిద్దడానికి సీఎం చంద్ర బాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కృషి చేస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్‌ పేర్కొ న్నారు. జర్మనీలోని బెర్లిన్‌లో జరుగుతున్న ఐటీబీ బెర్లిన్‌-2025కు ఆయన హాజరైన విషయం తెలి సిందే. సదస్సులో

బెర్లిన్‌లో మాట్లాడుతున్న మంత్రి దుర్గేష్‌

బెర్లిన్‌ సదస్సులో మంత్రి కందుల దుర్గేష్‌

రాజమహేంద్రవరం, మార్చి 5 (ఆంధ్ర జ్యోతి): ప్రపంచ పర్యాటకుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ని తీర్చిదిద్దడానికి సీఎం చంద్ర బాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కృషి చేస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్‌ పేర్కొ న్నారు. జర్మనీలోని బెర్లిన్‌లో జరుగుతున్న ఐటీబీ బెర్లిన్‌-2025కు ఆయన హాజరైన విషయం తెలి సిందే. సదస్సులో రెండో రోజు ఏపీ పర్యాటకరం గంలో పెట్టుబడులకు అవ కాశాలపై వరల్డ్‌ మీ డియా ప్రతినిధులకు వివరించారు. పలువురు పెట్టుబడిదారులతో ప్రత్యేకంగా సమావేశమై ఏపీలోని పర్యాటక రంగంలోని అవకాశాలపై చర్చించారు. మంత్రి మాట్లాడుతూ దక్షిణ భారతదేశ పర్యాటకానికి ఏపీ ముఖ ద్వార మని చెప్పారు. ఏపీలో దాదాపు వెయ్యి కిలోమీటర్ల సుదీర్ఘ విశాల సముద్రతీరం, సుం దర బీచ్‌లు, ఎత్తైన హిల్‌ ప్రదేశా లు, ప్రకృతి రమణీయ ప్రాంతాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయన్నారు. తిరుమలలోని వేంకటేశ్వర దేవ స్థానం విశిష్టతను వివరించారు. అమరావతి, నాగార్జున కొంత వం టివి బుద్ధిజానికి ప్రతీకగా నిలి చాయన్నారు. గ్రామీణ పర్యాటకాభి వృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించా మన్నారు. గిరిజనుల జీవన విధా నాన్ని అరకు లోయ కళ్లకు కట్టి నట్టు చూపిస్తోందన్నారు. వ్యర్థ ఘన పదార్థాల నిర్వహణకు ప్రత్యేక కార్యక్రమా లు చేపట్టడం ద్వారా పర్యాటక ప్రాంతాల్లో పరి శుభ్రతకు పెద్ద పీట వేస్తున్నామని పేర్కొన్నారు.

Updated Date - Mar 06 , 2025 | 01:41 AM