ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కంపచెట్లు తొలగించరూ..

ABN, Publish Date - Jan 16 , 2025 | 11:23 PM

మండలంలోని తిప్పేపల్లి నుంచి రావుల చెరువు గ్రామానికి వెళ్లే రహదారికి ఇరుపక్కలా భారీగా కంపచెట్లు పెరిగాయి.

రహదారి పక్కన భారీగా పెరిగిన కంపచెట్లు

ధర్మవరంరూరల్‌ జనవరి 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని తిప్పేపల్లి నుంచి రావుల చెరువు గ్రామానికి వెళ్లే రహదారికి ఇరుపక్కలా భారీగా కంపచెట్లు పెరిగాయి. కంపచెట్లు పెరిగిపోవడంతో ద్విచక్ర వాహన దారులకు కంపలు గీసుకుని గాయాల పాలవుతున్నారు. రాత్రి వేళల్లో మరీ ఇబ్బందిగా ఉంటోందని గ్రామీణులు వాపోతున్నారు. అధికారులు ఆ కంపచెట్లు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Jan 16 , 2025 | 11:23 PM