ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తిరుపతి నగరంలో 144 సెక్షన్‌

ABN, Publish Date - Feb 04 , 2025 | 01:46 AM

డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు తిరుపతి నగరంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ సోమవారం తెలిపారు.

తిరుపతి(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు తిరుపతి నగరంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ సోమవారం తెలిపారు. అదనపు బలగాలతో బందోబస్తుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Feb 04 , 2025 | 01:46 AM