ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టెన్త్‌ విద్యార్థులకు ఉచిత ప్రయాణం

ABN, Publish Date - Mar 08 , 2025 | 01:51 AM

టెన్త్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 17 నుంచి నెలాఖరు వరకు పరీక్షలు జరగనున్నాయి.

పరీక్షలు జరిగే రోజుల్లో హాల్‌టికెట్‌ చూపి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు

వెదురుకుప్పం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): టెన్త్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 17 నుంచి నెలాఖరు వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏ విధమైన బస్సు పాసులు లేకపోయినా హాల్‌ టికెట్‌ చూపితే పల్లె వెలుగు, అలా్ట్ర పల్లె వెలుగు బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణాన్ని అనుమతించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రమే ఉచిత ప్రయాణానికి బస్సుల్లో అనుమతిస్తారు.

Updated Date - Mar 08 , 2025 | 01:52 AM