ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంటర్‌ పరీక్షలకు 827 మంది గైర్హాజరు

ABN, Publish Date - Mar 05 , 2025 | 01:51 AM

ఇంటర్మీయట్‌ ప్రథమ సంవత్సర పరీక్షలకు మంగళవారం జిల్లాలో 827 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్‌, ఒకేషనల్‌ విభాగంలో జిల్లాలో 101 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 33,294మందికి గాను 32,467మం ది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారని ఆర్‌ఐవో జీవీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని తెలిపారు.

తిరుపతి(విద్య), మార్చి4(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీయట్‌ ప్రథమ సంవత్సర పరీక్షలకు మంగళవారం జిల్లాలో 827 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్‌, ఒకేషనల్‌ విభాగంలో జిల్లాలో 101 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 33,294మందికి గాను 32,467మం ది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారని ఆర్‌ఐవో జీవీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని తెలిపారు.

Updated Date - Mar 05 , 2025 | 01:51 AM