ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Women Welfare: 4,332 కోట్లు మహిళా, శిశు సంక్షేమానికి ..

ABN, Publish Date - Mar 01 , 2025 | 06:43 AM

మహిళా, శిశు సంక్షేమానికి కూటమి సర్కార్‌ పెద్దపీట వేసింది. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమశాఖకు బడ్జెట్‌లో రూ.4,332 కోట్లు కేటాయించింది. అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ మంజూరుకు ఆమోదం తెలిపింది.

హిళా, శిశు సంక్షేమానికి కూటమి సర్కార్‌ పెద్దపీట వేసింది. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమశాఖకు బడ్జెట్‌లో రూ.4,332 కోట్లు కేటాయించింది. అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ మంజూరుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని 47,296 అంగన్వాడీల నిర్వహణకు రూ.878 కోట్లు కేటాయించారు. అంగన్వాడీల్లో గర్భిణిలు, బాలింతలు, పదేళ్లల్లోపు పిల్లల పౌష్టికాహారానికి రూ.851 కోట్లు కేటాయించింది. గర్భిణిలు, బాలింతలు, ఆరేళ్లలోపు పిల్లలకు అంగనాడీ కేంద్రాల ద్వారా అందించే బాల సంజీవని, బాల సంజీవని ప్లస్‌ పథకం కిట్ల కోసం రూ.1,163.34 కోట్లు కేటాయించారు.


ఇవి కూడా చదవండి..

Pawan Kalyan: భవిష్యత్తులో ఏపీలో రాబోయే మార్పులు చెప్పిన పవన్

Vamsi Petition: బ్యారక్ మార్చండి.. లేదా ఖైదీలను పంపండి.. వంశీ పిటిషన్

మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 01 , 2025 | 06:44 AM