ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

divotional నేమకల్లు అంజన్నకు విశేష పూజలు

ABN, Publish Date - Jan 19 , 2025 | 01:57 AM

మండలంలోని నేమకల్లు ఆం జనేయస్వామి ఆలయంలో శనివారం విశేష పూజలు జరిగాయి. వేకువజామునే ప్రధాన అర్చకులు అనిల్‌ కుమార్‌చార్యులు, సంతో్‌షకుమార్‌చార్యులు, పవనకుమార్‌ తదితరులు మూలవిరాట్‌కు సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం చేశారు.

బొమ్మనహాళ్‌, జనవరి 18(ఆంధ్రజ్యోతి): మండలంలోని నేమకల్లు ఆం జనేయస్వామి ఆలయంలో శనివారం విశేష పూజలు జరిగాయి. వేకువజామునే ప్రధాన అర్చకులు అనిల్‌ కుమార్‌చార్యులు, సంతో్‌షకుమార్‌చార్యులు, పవనకుమార్‌ తదితరులు మూలవిరాట్‌కు సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం చేశారు.


అనంతరం వివిధ రకాల పుష్పాలతో, వెండికవచంతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. నైవేద్యం సమర్పించి మహామంగళహారతి ఇచ్చారు. పెద్దఎత్తున భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు పొందారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Jan 19 , 2025 | 01:57 AM